Ycp cheif jagan doing Raja Shyamala Yagam for winning in elections and to come in power. Visakhsa Sarada peetham conducting this yagam on behalf of Jagan.
#ysjagan
#ysrcp
#rajasyamalayagam
#yssharmila
#ysvijayamma
#apassemblyelection2019
#tdp
#janasena

ఈ ఎన్నికల్లో ఎలాగైనా అధికారం దక్కించుకో వాలనే లక్ష్యంతో ఉన్న వైసిపి అధినేత జగన్ సైతం కేసీఆర్ బాట పట్టారు. తెలంగాణ ముఖ్యమంత్రి గా రెండో సారి అధికారం దక్కించుకోవటానికి ముందు ఆయన చేయించిన యాగాలనే జగన్ చేయిస్తున్నారు. ఇప్పుడు వైసిపి నేతల్లో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.